నేను
శవం చివరి కదలిక మొదలుకాకుండానే
మొదటి బంధం చివరికొస్తుంది
కన్నీళ్లు కారుతూ వుంటయి
శవం వినదు
శవంమీద పైసలు రాలకుండానే
పైసల పంపకాల మీద
పట్టాల ఫైస్లాల మీద
హద్దీలు మొదలవుతయి
కన్నీళ్లు కారుతూ వుంటయి
శవం వినదు
శవంఆనవాలు మట్టిలోకి చేరక ముందే
మట్టి మీద కొలతలు మొదలవుతయి
కన్నీళ్లు కారుతూ వుంటయి
శవం వినదు
శవంవినగలిగితే బాగుండు
తన కోసమే రాలిన అశ్రువుచప్పుడును
-డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications