ఇది గుమ్మడి పువ్వు పీరీల కుడుక చింతపల్క పండు జొన్నచేను ఇది అవ్వబువ్వల బాస పాణమెత్తు కవిత్వం కడుపుల మసిలే అగ్గి మట్టి బతుకు ఇది తెలంగాణా వీడు కవి ఇది పాట ఎగిరే పాలపిట్ట