ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. మోటోరోలా G64 5G పై రూ. 5000 డిస్కౌంట్ !

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ ప్రేమికుల కోసం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పలు బ్రాండ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ లభిస్తున్నాయి. నో-కాస్ట్‌ EMI ఎంపికతో బడ్జెట్‌కు అనుగుణంగా బెస్ట్ మొబైల్‌ ఎంపిక చేసుకోవచ్చు. తాజా ఫోన్లు తక్కువ ధరలో అందుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ మేగా సేల్‌లో మోటోరోలా కంపెనీ తన కొత్త G64 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ విభాగంలో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

amazing-offer-on-flipkart-rs-5000-discount-on-motorola-g64-5g

MOTOROLA G64 5G ఫీచర్లు..

ప్రాసెసర్..

MediaTek Dimensity 7025 SoC‌తో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, IMG GPUతో స్మూత్ గేమింగ్.
8GB RAM + 128GB స్టోరేజ్ (1TB వరకు ఎక్స్‌పాండబుల్) - లాగ్ లేకుండా మల్టీటాస్కింగ్.

సాఫ్ట్‌వేర్..

Android 14 ఆధారిత My UX - స్టాక్ లాంటి యూజర్ ఇంటర్‌ఫేస్.
Android 15 అప్‌డేట్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచులు హామీ.

డిస్‌ప్లే..

6.5" FHD+ IPS LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్.
వీడియోలు, గేమింగ్‌కు ఆకర్షణీయమైన విజువల్ అనుభవం.

డిజైన్..

3D PMMA (అక్రిలిక్ గ్లాస్) బ్యాక్, ఐపీ52 రేటింగ్ - స్ప్లాష్‌ప్రూఫ్ డిజైన్.
బరువు కేవలం 192g - బ్యాటరీ భారీగా ఉన్నా కూడా హ్యాండీ ఫీల్.

కెమెరా..

50MP ప్రైమరీ కెమెరా (OIS + PDAF), 8MP అల్ట్రావైడ్ & మాక్రో లెన్స్.
16MP సెల్ఫీ కెమెరా - వీడియో కాల్స్‌కు క్లారిటీతో.

బ్యాటరీ..

6000mAh - 2 రోజులు బ్యాటరీ బ్యాకప్.
33W ఫాస్ట్ ఛార్జింగ్ - త్వరగా ఛార్జ్ అయ్యే బ్యాటరీ.

కనెక్టివిటీ..

14 5G బ్యాండ్స్, VoNR, 4x4 MIMO, Wi-Fi, బ్లూటూత్ 5.3.
డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్లు, 3.5mm జాక్, హైబ్రిడ్ సిమ్ స్లాట్.

ధర, స్పెషల్ ఆఫర్లు..

షోరూమ్ ధర: ₹17,999

ఫ్లిప్‌కార్ట్ డీల్ ప్రైస్: ₹13,999

బ్యాంక్ ఆఫర్లు..

HDFC కార్డు ద్వారా ₹1,100 తక్షణ తగ్గింపు

ఎక్స్ఛేంజ్ డీల్స్‌లో ₹1,000 అదనపు తగ్గింపు

నో కాస్ట్ EMI: 6 నెలల వరకు అందుబాటులో ఉంది

మోటోరోలా ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+