మన్మోహన్‌హంగ్!
హైదరాబాద్:కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం ఊగిసలాటలో పడుతున్నట్టుసంకేతాలు వస్తున్నాయి. లెఫ్ట్,టిఆర్‌ఎస్, మరికొన్ని పార్టీలతో పేచీలకారణంగా మన్మోహన్ ప్రభుత్వంపూర్తికాలం కొనసాగదని రాజకీయపండితులు విశ్లేషిస్తుండగా జ్యోతిషులు కూడా మన్మోహన్ జాతకచక్రంలోని గ్రహగతులను అధ్యయనంచేసి ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఆయన ప్రభుత్వంచిక్కుల్లో పడవచ్చని చెబుతున్నారు.
మన్మోహన్‌సింగ్ 1932 సెప్టెంబర్ 26న జన్మించారు.ఆయన పుట్టిన సమయం ఖచ్చితంగాలేదు. అందువల్ల ఉదయం నాలుగుగంటలకు పుట్టారన్న అంచనా ఆధారంగాఆయన చార్టును విశ్లేషించారు. ఈ ఏడాదిసెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చంద్రుడు యురేనస్‌నుసమీపిస్తున్నందువల్ల ఆయనకుఊహించని చిక్కులు ఎదురవుతాయని, డిసెంబర్‌లోపరిస్ధితి మరీ గడ్డుగా ఉంటుందని జ్యోతిషులఅభిప్రాయం.
డిసెంబర్ గండందాటితే వచ్చే ఏడాది మధ్య వరకు ఆయనఢోకా ఉండదు. చంద్రుడిపై ప్లూటో, ఆతర్వాత శని ప్రభావం వల్లప్రధానమంత్రికే గాక దేశ ప్రజలకుకూడా అరిష్టం జరుగుతుందనిహైదరాబాద్‌కు చెందిన లియోఆ్రస్టోడాట్‌కాం జ్యోతిష పండితుడు విఆర్‌కెమూర్తి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌పార్టీఅధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రహగతులుబాగా ఉన్నందునమహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయంసాధిస్తుందని ఆయన మహారాష్ట్రఎన్నికల ముందే స్పష్టంగా రాశారు. వచ్చేఏడాది సోనియాగాంధీ గ్రహస్ధితిబాగున్నందువల్ల పార్టీ అధ్యక్షురాలిగాతన ప్రభుత్వాన్ని ఆమె ఎంతవరకుకాపాడుకోవాలో చూడాలని ఆయన రాశారు.మన్మోహన్ చార్టులోని నెగిటివ్ పాయింట్లనుసోనియాగాంధీ చార్టులోని పాజిటివ్ పాయింట్లను కలిపిచూడాలని, సమయం ఎంతో దూరంలో లేదు కాబట్టివేచి చూడాలి.
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాదగాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలోవీరప్పన్ సినిమా
అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్
దసరామూవీస్
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications