వారసుడొస్తున్నాడు!

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 11-03-2005

;?

Chandra Babuహైదరాబాద్‌:కర్నాటకరాష్ట్రంలో తుంగభద్ర నదిపైరాజశేఖరరెడ్డి తోడల్లుడు నిర్మిస్తున్నశ్రీ స్వర్ణ పవర్‌ ప్రాజెక్టుపైశుక్రవారం కూడా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది.ముఖ్యమంత్రి బంధుప్రీతికిఇది నిదర్శనమని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, దేవేందర్‌ గౌడ్‌అందుకోగా ముఖ్యమంత్రి వైఎస్‌ ఎలిమెంటరీస్కూలు విద్యార్ధిలా తొండికి దిగారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులకేసును మాఫీచేయవలసిందిగా చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికార్లకుఫోన్లు చేశారని, అయినా తాము ఇంతకాలం ఈవిషయం బయటపెట్టలేదని రాజశేఖరరెడ్డిఅనడంతో చంద్రబాబు నివ్వెరపోయారు.ప్రత్యూష మిస్టరీ మరణం గురించి కూడారాజశేఖరరెడ్డి ప్రస్తావించగా దేవెందర్‌ గౌడ్‌ గుమ్మడికాయలదొంగలా భజాలు తడుముకున్నారు.మధ్య మధ్యలో క్లాస్‌ టీచర్‌లాగాధీర గంభీర స్వరంలో రోశయ్య మాట్లాడడం,చంద్రబాబు టీం బిగ్గరగా కేకలు వేయడం..ఇదీవరస.Y S R

ప్రజల డబ్బుతోజరుగుతున్న పవిత్ర అసెంబ్లీ సమావేశాల తీరిది. ఆరోపణలు, ప్రత్యారోపణలేతప్ప ప్రజలు నిజాలు తెలుసుకునేఅవకాశం లేకుండా పోతున్నది.ముఖ్యమంత్రి రాజశేఖరరెడి్డ తోడల్లుడుసుబ్బారెడ్డి బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి? ఆయనతెలుగుదేశం హయాంలో ఏమైనాఫేవర్లు పొందారా? కర్నాటకప్రభుత్వం అతని విద్యుత్‌ ప్రాజెక్టుకు ఏప్రాతిపదిక మీద అనుమతి ఇచ్చింది? ఇటువంటివిషయాలను తెలుసుకుందామని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది.ప్రజలకు నిజాలు తెలియకుండా అధికారప్రతిపక్షాల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌జరిగిందా అన్నట్టు ఈ నిరర్ధక సంవాదాలుజరిగాయి. ఈ ప్రాజెక్టు వ్యవహారంలోతనకు సంబంధం లేదని ఎటువంటి విచారణకైనా తానుసిద్ధమని చెప్పివైఎస్‌ కూర్చున్నారు.

గతంలోతెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడుకూడా ఇదే తంతు. భువనేశ్వరినడుపుతున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌పైఆరోపణలు వచ్చినప్పుడు ఇదే వరస.ఆరోపణల్లో స్పష్టత ఉండదు. ప్రభుత్వాలుఇచ్చే వివరణలో విషయం ఉండదు. కనీసంకమ్యూనిస్టులైనా హోంవర్క్‌ చేసుకునివస్తారా అంటే అదీ కన్పించడం లేదు.స్వార్ధ ప్రయోజనాలతో ప్రజాస్వామ్యం ఇలామసకబారిపోతున్నది.

Recent Stories

ఏకాకిలాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే

మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామిస్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+