ఎన్నారైలకు హుడాఅవకాశం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 18-11-2005
హైదరాబాద్:హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్‌అథారిటీ (హుడా) మొదటిసారిగా ప్లాట్లవేలంలో పాల్గొనడానికిప్రవాసభారతీయులకు (ఎన్నైరైలు)అవకాశం కల్పిస్తోంది. గతంలోఎన్నారైలకుఈ అవకాశం ఉండేది కాదు. దీనికి తోడుప్లాట్ల వేలంలో పాడుకున్నవారికి ఐసిఐసిఐ, హెడిఎఫ్‌సి, ఆంధ్రాబ్యాంక్,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లుఅక్కడికక్కడే రుణ సదుపాయం కల్పిస్తాయి. ఇటీవలనగరం చుట్టుపక్కలరియల్‌ఎస్టేట్ ధరలు బాగాపెరగడంతో తన భూములను వేలంవేసి అధిక నిధులను సమకూర్చుకోవాలనిహుడా యోచిస్తోంది.
కొన్నిలాంఛనాలను పూర్తి చేసిన తర్వాతఎన్నారైలు నేరుగా గానీ తమప్రతినిధుల ద్వారా గానీ వేలంలో పాల్గొనవచ్చు.మరిన్ని వివరాలకుఎన్నారైలు హుడా వెబ్‌సైట్ చూడవచ్చు.www.hudahyd.org
బిహెచ్‌ఇఎల్‌రామచంద్రాపురం నుంచి షేక్‌పేటవరకు ప్రధానమైన చోట్ల ఉన్న ప్లాట్లను హుడా వేలం వేయబోతోంది. 200నుంచి 500 గజాల నివాసస్ధలాలు వేలానికిరానున్నాయి. హుడా ప్లాట్లు కొనుక్కోవడంసురక్షితం కాబట్టి వేలంలో వీటికిఅధిక ధరలు పలికే అవకాశముంది.గతంలో హుడా జూబిలీహిల్స్ పైభాగంలోని నందగిరి హిల్స్‌లోప్లాట్లను వేలంవేయగా గజం ముప్పై నుంచి నలబైవేల రూపాయల ధర పలికింది. హుడా ప్లాట్లు ఐటిపార్కులకు చేరువగాఉండడంతో ఐటి ఉద్యోగులు వీటిని కొనడానికిపోటీపడతారని భావిస్తున్నారు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
