మాదాల పిలుపు

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 02-05-2005

విజయనగరం:సినీ ప్రముఖుడు మాదాల రంగారావునక్సలైట్లకు పిలుపునిస్తున్నారు.నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకలిసిపోవాలనేది ఆయన పిలుపు. మాదాలరంగారావు నిర్మించినయువతరం పిలిచింది, ఎర్రమల్లెలు వంటి విప్లవ సినిమాలుఅప్పట్లో ప్రేక్షకాదరణ పొందాయి.తుపాకి గొట్టం ద్వారా సామ్యవాద సమాజసృష్టి జరగదని ఆయన చెప్పారు.ప్రజలను చైతన్యవంతులనుచేయడం ద్వారా సామ్యవాదాన్నిసాధిద్దామని ఆయన నక్సలైట్లకుసూచించారు.

గత36 ఏళ్లుగా తాను శ్రీశ్రీ, నాగభూషన్‌పట్నాయక్‌, కొండపల్లి సీతారామయ్యవంటివారిని జనజీవన స్రవంతిలోకితేవడంలో ప్రధాన పాత్ర పోషించాననిఆయన చెప్పుకున్నారు. జనజీవనస్రవంతిలో కలవడానికిమధ్యవర్తులు, పోలీసులు అవసరంలేదని, నేరుగా కలిసిపోవచ్చుననిఆయన అన్నారు. ప్రజలనుచైతన్యవంతులను చేయడంద్వారా విజయం సాధిద్దామని ఆయననక్సలైట్లకు హితవు పలికారు.

కొసమెరుపు:మాదాల రంగారావు తన సినిమాల్లోచూపిన పరిష్కారం ఏమిటనేది ఒకసారిగమనించాల్సి ఉంది.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+