జెపి పై కులముద్రా?

రాజకీయాల్లోకి వచ్చినతర్వాత ఇటువంటి విమర్శలను జెపి భరించకతప్పదు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నందువల్లనే తెలుగుదేశం ఓడిపోయిందని ఆమె మరో నగ్న సత్యాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పరాజయానికి మరో కారణం లోక్ సత్తా పార్టీ అని ఆమె విశ్లేషించారు. లోక్ సత్తా పొందిన 1 ప్లస్ శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీవేనని ఆమె అభిప్రాయం. అదే విషయాన్ని ఒక ప్రధాన పత్రిక పతాక శీర్షికగా ప్రచురించింది. అంటే కమ్మ వారి ఓట్లు చీలిపోయాయన్న అభిప్రాయాన్ని, ఆమె ఆ పత్రిక ప్రజల ముందు ఉంచాయి.
జయప్రకాష్ నారాయణ వంటి సమాజిక సంస్కరణ వాదులపై కులం ముద్ర వేయడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో పదవులు అనుభవించి వృద్ధాప్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రాజకుమారి తన నోటిని ఎలాగైనా తిప్పగలరు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోదన్న నిస్పృహతోనే ఆమె ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలి.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications