చర్చిలలో జగన్ భజన?

ఆయనకు అన్యాయం జరుగుతోందంటూ ఆదివారం ప్రార్థనల్లో పలు చర్చిల్లో పాస్టర్లు భోదించడం పరిపాటిగా మారిందని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇటీవల ప్రారంభించిన చర్చిలో గాస్పెల్ మినిస్ట్రీస్ దైవ సేవకుడు రంజిత్ ఓపిల్ తన ప్రసంగంలో ఏసును పక్కన పెట్టి జగన్‌ను కొనియాడారని, వైయస్‌లాంటి బలమైన నేత లేనందువల్లనే రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోందని జగన్ ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ఇది జరుగుతుందని జోస్యం చెప్పారని చెప్పింది. ఇటీవల కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో క్రైస్తవ మతపెద్దలు నేరుగా ప్రచార బరిలోకి దిగారని ఆరోపించింది. అయితే ఇలా మతంలోకి రాజకీయాలను జొప్పించడం పట్ల క్రైస్తవుల నుండే విమర్శలు ఎదురవుతున్నాయని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications