బాబును కలిసిన చిరంజీవి కోడలు ఉపాసన (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కోడలు ఉపాసన శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు! హైదరాబాదులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఉపాసనతో పాటు అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌కు చెందిన ప్రతినిధులు కలిశారు.
అపోలో ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సీ ప్రతాప్ రెడ్డి, ఉపాసన తదితరులు చంద్రబాబును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సహకరిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు.

హెల్త్ సిటీ ఏర్పాటుకు భూమి, నీరు, విద్యుత్ ఇతర మౌలిక వసతులకు సంబంధించిన అనుమతులు సత్వరమే మంజూరు చేయించాలని కోరారు. అన్ని సత్వరమే వస్తే పద్దెనిమిది నెలల్లో హెల్త్ సిటీని పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వపరంగా సహకరిస్తామని చెప్పారు. కాగా, ఉపాసన అపోలో చారిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.

-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications