షాక్: డేటా కాదు టోటల్ సినిమానే హ్యాక్ చేశారు.. భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు
వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓ చిత్రాన్నితస్కరించిన హ్యాకర్లు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాను తామే ఆన్‌లైన్‌లో ఉంచుతామని నిర్మాతలను బెదిరిస్తున్నారు.
లాస్‌ఏంజెల్స్: రెండు రోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రామ్సన్‌వేర్ హ్యాకర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సినిమా వీడియోని తస్కరించారు.
పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌లో ఐదో భాగం "డెడ్‌మెన్ టెల్ నో టేల్స్" పేరుతో ఈ తాజా చిత్రాన్ని నిర్మించారు. జాన్‌డెప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా ఆన్‌లైన్‌లో విడుదల కాకుండా హ్యాకర్లు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తామే సినిమాను ఆన్‌లైన్‌లో ఉంచుతామని నిర్మాతలను బెదిరిస్తున్నారు.
అయితే స్టూడియో సీఈవో బాబ్ ఐగర్ మాత్రం హ్యాకర్లు అడిగినంత మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు. హ్యాకర్లు మొదట 5 నిమిషాల చిత్రాన్ని విడుదల చేస్తామన్నారని, అడిగినంత మొత్తం చెల్లించకపోతే 20 నిమిషాల వీడియోని రిలీజ్ చేస్తామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications