బీఐఎస్ రిక్రూట్‌మెంట్: 276 పోస్టులు, రూ. లక్ష వరకు జీతం, వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) 276 గ్రూప్ ఏ, బీ, సీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన కేంద్రం ఢిల్లీతోపాటు దేశమంతటా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలతో ఉన్నతస్థాయి జీతాలు అందుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
గ్రూప్ ఏ: డైరెక్టర్(లీగల్): 1, అసిస్టెంట్ డైరెక్టర్(హిందీ) -1, అసిస్టెంట్ డైరెక్టర్(అడ్మిన్ అండ్ ఫైనాన్స్)-1, అసిస్టెంట్ డైరెక్టర్(మార్కెటింగ్)-1

 BIS recruitment 2022: Apply for 276 vacancies

గ్రూప్ బి: పర్సనల్ అసిస్టెంట్ - 28

అసిస్టెంట్(కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్)-2

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 47, టెక్నికల్ అసిస్టెంట్(ల్యాబోరేటరీ)-47, మెకానికల్ 19, కెమికల్ 18, మైక్రో బయాలజీ- 10

గ్రూప్ సి: స్టెనో గ్రాఫర్ -22, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ -100, హార్టికల్చర్ సూపర్ వైజర్-1, సీనియర్ టెక్నీషియన్-25, కార్పెంటర్ -6, వెల్డర్-2, ప్లంబర్-3, ఫిట్టర్-3, టర్నర్-5, ఎలక్ట్రీషియన్-6.

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్- విశాఖపట్నం, విజయవాడప, తెలంగాణ-హైదరాబాద్.

దరఖాస్తు స్వీకరణ: ఏప్రిల్ 19 నుంచి..

చివరితేదీ: మే 9. పరీక్ష: జులై, 2022

వయస్సు: 27 ఏళ్ల నుంచి 56 ఏళ్లు.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి ప్రత్యేక అర్హతలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు రూ. 800, ఇతర పోస్టులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్
ప్రొఫీషియన్సీ టెస్ట్ ద్వారా

వేతనం: గ్రూప్-ఏలో డైరెక్టర్ పోస్టు జీతం రూ. 78,800-2,09,200 వరకు,
మిగితా పోస్టులకు రూ. 56,100-1,77,500 వరకు ఉంటుంది.
గ్రూప్-బీ అయితే రూ. 35,400-1,12,400గా ఉంది.
గ్రూప్-సీ పోస్టులకు రూ. 25,500-81,100.

మరిన్ని వివరా లకోసం www.bis.gov.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+