హైదరాబాదు MIDHANIలో ఉద్యోగాలు: మంచి జీతం: అర్హతలు ఇవే..!
భారత రక్షణ సంస్థ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌లో
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 20 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 మార్చి 2021.
సంస్థ పేరు: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 20
జాబ్ లొకేషన్: హైదరాబాదు
దరఖాస్తుకు చివరి తేదీ:24 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి లాడిగ్రీ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత
వయస్సు: అర్హతగల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అనుభవం, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://midhani-india.in/












Click it and Unblock the Notifications