ONGCలో ఉద్యోగాలు: కన్సల్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కన్సల్టెంట్ మరియు జూనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్
పోస్టు పేరు: కన్సల్టెంట్లు, జూనియర్ కన్సల్టెంట్లు
పోస్టుల సంఖ్య: 72
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా/ డిగ్రీ/పీజీ/బీఈ/బీటెక్/లా
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 23 మార్చి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఏప్రిల్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.ongcindia.com/wps/wcm/connect/en/home/












Click it and Unblock the Notifications