UPSCలో ఆఫీసర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 అక్టోబర్ 2020.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: ఆఫీసర్ ఫ్యాకల్టీ
పోస్టుల సంఖ్య: 194
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:

 UPSC Recruitment 2020:Apply for 194 officer Faculty posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ,మాస్టర్ డిగ్రీ,ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ

వయస్సు: 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.25/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:12-09-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 01-10-2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3mvNMyP

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+