Mr. Bachchan: హరీశ్ శంకర్ కు దిమ్మదిరిగే షాకిచ్చిన నెటిజన్..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చిన్ చిత్రం ఆగస్ట్ 15న అంటే స్వాతంత్ర్యం దినోత్సవం నాడు విడుదలైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా భాగశ్రీ బోర్సే నటించారు. మిరపకాయ్ హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ వచ్చింది. రైడ్ అనే హిందీ మూవీకి రీమేకుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదని చెబుతున్నారు. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ చిత్రానికి సంబంధించి నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగా లేదని కొంత మంది.. ఇలాంటి సినిమాలు తీయడం మానేయి అని కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. అయితే హరీశ్ శంకర్ పాజిటివ్ ట్వీట్లకు స్పందిస్తున్నారు. ఇలానే ఓ నెటిజన్ ట్వీట్ కు స్పందించారు. ఆ తర్వాత నెటిజన్ ఇచ్చి రిప్లేకు షాకయ్యారు.

"ఫేక్ రివ్వ్యూలను నమ్మకండి.. మూవీ చాలా బాగుంది. రవి అన్నకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చావు హరీష్ శంకర్. థాంక్యూ సో మచ్" అని పవన్ బన్నీ అనే నెటిజన్ పోస్ట్ చేశాడు. దీంతో హరీశ్ శంకర్ థాంక్యూ అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత సదరు నెటిజన్ దిమ్మదిరిగే రిప్లే ఇచ్చాడు.
"నువ్వు రిప్లై ఇస్తావనే నేను సొల్లు చెప్పా" అంటూ కామెంట్ చేశాడు. దీంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
హరీశ్ శంకర్ ఓ తెలుగు వెబ్ సైట్ రాసిన రివ్యూ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నా సినిమాల్లో కొన్ని మీకు నచ్చినవే.. మీ సమీక్షలోని ఈ భాగం నాకు నచ్చింది. "ప్రామిస్"లో సీతాకళ్యాణ సంఘటన నా చిన్నప్పుడు నాన్న దగ్గరలో కూర్చుని అర్థాన్ని వివరిస్తున్నారు. వారు చాలా ఎక్కువ చూపించారు. రిలీజ్ తర్వాత మీట్‌లో ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను కానీ మీరు చాలా మంచివారు. గుర్తుంచుకోండి ప్రస్తావించు. ఇది స్క్రీన్ ప్లేలో చక్కగా కూర్చుంది. ఉండలేకపోయింది. ముఖ్యంగా ఫెల్లుమనే విల్లు గంటలు మోగుతున్నాయి. గుండెలకి గుభిల్లుమనే అల్లుమణియే జానకి దేహం. సమీక్షలో సాహిత్యం కేవలం గుర్తుంచుకోవడం కోసమే గుర్తింపు కోసం" అని రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications