ప్రగతి ఆంటీ కూతుర్ని చూశారా..? అందంలో తల్లి తగ్గ కూతురే
నటి ప్రగతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో కన్నా ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ వయస్సులో కూడా తనలోని అందం ఏమాత్రం చెక్కు చెదరలేదని ప్రగతి నిరుపిస్తున్నారు. జిమ్‌లో హాట్ హాట్‌గా కనిపించడం ప్రగతి స్పెషాలిటీ. జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారామె. భిన్నంగా ఆలోచించే ప్రగతి చీర కట్టులో జిమ్ చేసి అందరికి షాకిచ్చింది.
ప్రగతి తాజాగా ఓ నేషనల్ పవర్ లిప్టింగ్ కాంపిటీషన్‌లో కూడా పాల్గొన్నారు. ప్రొఫెషనల్స్‌తో పోటీ పడి మరి ఆమె మూడో స్థానంలో నిలిచారు.ఇక తన రెండో పై వస్తున్న వార్తలపై కాస్తా ఘాటుగానే స్పందించారామె. తన పెళ్లి గురించి రాయడానికి మీడియాకు ఎటువంటి హక్కుందని.. అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీకే చెబుతానంటూ మీడియాకు చురకలు అంటించారు.

చాలామందికి ప్రగతికి ఓ టీనేజ్ వయస్సున్న కూతరు ఉందని తెలియదు. తాజాగా ప్రగతి తన కూతురును అభిమానులకు పరిచియం చేశారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగతి .. కూతురు ఫొటోలను అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రగతి కూతురు పేరు గీత. ఆమె ప్రస్తుతం ఫ్లస్ టూ చదువుతుందని తెలుస్తుంది. తల్లి మాదిరిగానే కూతురు గీత చాలా అందంగా ఉన్నారు. హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గని గ్లామర్ ప్రగతి కూతురు సొంతం. ఇంకా చెప్పాలంటే అందం విషయంలో గీత తల్లికి గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తుంది.

భవిష్యత్తులో ప్రగతి కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ప్రగతి వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. ప్రగతి చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు. భర్త ప్రవర్తన నచ్చకపోవడంతో అతనికి విడాకులు ఇచ్చి కూతురు గీతతో ఆమె వేరుగా ఉంటున్నారు. పెళ్లి తరువాత ఆమెకొన్నేళ్లు సినిమాలకు దూరమైయ్యారు. చాలాకాలం గ్యాప్ తీసుకున్న తరువాత తిరిగి తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రగతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications