పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ నటి..ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్
సినీ ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్, విడాకులు, ఎఫైర్లు అనేవి సర్వ సాధారణం. కొంతమంది నటీనటులు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్లి సంసార జీవితాన్ని హాయిగా సాగిస్తుండగా, మరికొందరు భాగస్వామితో కలిసి ఉండలేక తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. ఇది మన సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే.. నార్త్‌లో ఈ కల్చర్ కాస్తా ఎక్కువనే చెప్పాలి.
అక్కడ హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు , బ్రేకప్‌లు అనేవి కామనే. అలాంటి చోట కూడా ఓ నటి తన గొప్ప మనస్సును చాటుకుంది. ఆ నటి పెళ్లి కాకుండానే ఓ పాపను దత్తత తీసుకుని వార్తల్లో నిలిచారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..సాక్షి తన్వర్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలికపోవచ్చు కాని బాలీవుడ్‌లో సాక్షి బాగానే ఫేమస్.

సీరియల్స్ నటిగా ప్రస్థానం మొదలుపెట్టిన సాక్షి తన్వర్.. తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ''కహాని ఘర్ ఘర్ కి'' సీరియల్‌తో సాక్షి తన్వర్ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తరువాత పలు రియాల్టీ షోల్లో యాంకర్‌గా కూడా కనిపించారామె. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో అతనికి జోడికి నటించి మెప్పించింది.
గ్రామీణ మహిళగా సాక్షి తన్వర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సాక్షి తన్వర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె 1973లో రాజస్థాన్‌లో రాజ్ పుత్ ఫ్యామిలీలో సాక్షి తన్వర్ జన్మించింది. ఆమె తండ్రి ఓ రిటైర్డ్ సీబీఐ ఆఫీసర్. నటన మీద ఆసక్తితో సినిమా రంగంవైపు ఆమె అడుగులు పడ్డాయి. సాక్షి తన్వర్ ప్రస్తుత వయసు 50 ఏళ్ళు.

కారణాలు తెలియవు కాని ఆమె పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితమే ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆమె తనకు 45 ఏళ్లు వయస్సు ఉన్నప్పుడే ఆ పాపను దత్తత తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆమె పెళ్లి కాకుండానే తల్లైందని కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications