బీచ్ లో తడిసిన అందాలతో జాతర
యంగ్ హీరోయిన్ దివి వాద్య ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన కొత్త ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కొన్నాళ్లుగా దివి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదిరిపోయే చీరకట్టుతో దర్శనమిచ్చింది. చీరకట్టుకే అందం తెచ్చేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓ బీచ్ లో సందడి చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. బీచ్ అనగానే బికినీలో దర్శనమిస్తుంటారుకానీ దివి మాత్రం చీరకట్టుతో ఆకట్టుకుంది.
సముద్రపు నీటితో ఆటలాడుకుంటూ, ప్రకృతి అందాలను ఆస్వాదించింది. అంతేకాకుండా ఫుల్ జోష్ లో, ఎనర్జిటిక్ లుక్ తో ఖుషి చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు మాత్రం సూపర్ అంటున్నారు. బ్యూటిఫుల్ లుక్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏమాత్రం సందేహం లేదని, దేవుడు తయారుచేసిన అందగత్తె దివి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం దివిపై వాలిన దేవత దివి అంటూ పొగుడుతున్నారు. తాజాగా లంబసింగి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్చి 15 1996లో హైదరాబాద్ లో దివి జన్మించింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పదోతరగతి వరకు చదువుకుంది. జీ నారాయణమ్మ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. సినిమాలమీద ఎక్కువగా ఆసక్తి ఉండటంతో 2017లో మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. పలు ఫ్యాషన్ సంస్థలకు మోడల్ గా వ్యవహరించింది. 2018లో లెట్స్ గో అనే లఘుచిత్రంలో నటించింది. 2019లో మహర్షి సినిమాద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్, 2021లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలు చేసింది. 'సిలక ముక్కుదానా' అనే మ్యూజిక్ వీడియో ను 2021లో విడుదల చేసింది. క్యాబ్ స్టోరీస్ షాలిని, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రంగి, లంబసింగి తదితరవాటిల్లో నటించింది.












Click it and Unblock the Notifications