అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో తెలుసా?

స్త్రీ అందాన్ని వర్ణించే కవులు కూడా ఆమె అందాన్ని పొగిడారే కానీ మనస్తత్వపు లోతును మాత్రం తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే ఎవ్వరికీ అంతుపట్టనిది ఆడదాని మనసు.. ఆ గుండెలోతులో ఏముందో ఎవరికీ తెలియదని కవులే చెప్పారు. అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. అబ్బాయిల విషయంలో మాత్రం వారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటే బాగా ఇష్టపడతారు అమ్మాయిలు అని కొన్ని సర్వేల్లో తేలింది. ఆ ప్రత్యేకతలు అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటాయి.. అందుకే వాటిగురించి ఒకసారి తెలుసుకుందాం.

మంచి పొడవైన జుట్టుతోపాటు చక్కని హెయిర్ స్టైల్ ఉండాలి. అలావుంటే అమ్మాయిలు వెంటనే ఇష్టపడతారు. ఎంత స్టైల్ గా ఉంటే అంత ఆకర్షణకు లోనవుతారు. అందుకే అబ్బాయిలు ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకొని శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించాలి.

Do you know what kind of guys girls like?

ధరించే దుస్తుల విషయంలో ఎంతో జాగ్రత్త ఉండాలి. అమ్మాయిలు ఎంత బాగా రెడీ అయితే అబ్బాయిలు ఇష్టపడతారో అమ్మాయిలు కూడా అలాగే అబ్బాయిలను ఇష్టపడతారు. అమ్మాయిలు ఎక్కువగా ఫార్మల్ ను ఇష్టపడతారు.

పొట్ట, బట్ట ఉన్నవారిని ఇష్టపడరు. ఎక్కువగా ఫిట్ గా ఉండేవారినే లైక్ చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ ఉన్నవారిని కూడా ఇష్టపడతారు.
మెచ్యూర్డ్‌గా ఉంటేనే అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి విషయాన్ని సిల్లీగా కాకుండా హుందాగా వ్యవహరించే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఎప్పుడూ ఇష్టమే.

చలాకీగా ఉంటూ అందరితో కలిసిపోయే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్ట పడతారు. జీవితంపట్ల బాధ్యతను కలిగివుంటూ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లేవారిని బాగా ఇష్టపడతారు.
అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఎలా అయితే ఆలోచిస్తారో, అలాగే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు కూడా ఆలోచిస్తారు.. ఇష్టపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+