మీ తొడలకు నేను పెద్ద ఫ్యాన్..అన్న నెటిజన్‌కు హీరోయిన్ షాకింగ్ రిప్లై..!
సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమానులతో ముచ్చటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానం ఇస్తుంటారు. అయితే ఇక్కడ కూడా వారికి వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ హీరోయిన్ అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది.
అయితే ఆ హీరోయిన్‌కు ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. మీ బాడీలోని ప్రైవేట్ పార్ట్ అందం సీక్రెట్ చెప్పమని సదరు నెటిజన్ డైరెక్టుగానే ఆ హీరోయిన్‌ను ప్రశ్నించాడు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చింది సదరు బ్యూటీ.

ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు....దక్ష నాగర్కర్. 2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన దక్ష నాగర్కర్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. హుషారు, జాంబీ రెడ్డి ,రావణాసుర, బంగర్రాజు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోన్న దక్ష అభిమానులతో సరదాగా కాసేపు సోషల్ మీడియా ద్వారా ముచ్చటించింది. దీనిలో భాగంగా ఓ నెటిజన్ మీ థైస్ (తొడలు)కు నేను పెద్ద ఫ్యాన్‌నని ...అవి అంత అందంగా ఉండటానికి గల సీక్రెట్ చెప్పమని దక్ష నాగర్కర్‌ను కోరాడు. ఈ ప్రశ్నకు దక్ష నాగర్కర్ ఏమాత్రం తాడుబాటు లేకుండా సమాధానం ఇచ్చింది.
Big fan of your Thodalu anta 🤣🤣🤣
— M A N I (@Manirebelism) February 5, 2024
Heroine reply Adhurs 🔥🔥 pic.twitter.com/H8GbTCrkwt
నా థైస్ అందంగా ఉండటానికి గల కారణం.. నేను మసాలా వడలు తింటానని..అందుకే అవి అంత అందంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. దక్ష నాగర్కర్ మైండ్ బ్లోయింగ్ అన్సర్ ఇవ్వడంతో ఆ నెటిజన్ దెబ్బకు సైలెంట్ అయిపోయాడు. దక్ష నాగర్కర్ సెన్స్ ఆఫ్ హుమర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications