హీరో సూర్యకు ఆ వ్యసనం ఉందా..?

సినీ స్టార్ కపూల్స్‌లో హీరో సూర్య , హీరోయిన్ జ్యోతిక జంట కూడా ఒకటి. తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ కపూల్‌గా ఈ జంట పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఇద్దరూ తమని తాము నిరుపించుకున్నవారే. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇటీవలే తన సెంకడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్లలను తాన ఖాతాలో వేసుకున్నారు.

గతేడాది మలయాళంలో మమ్ముట్టితో జతకట్టిన 'కాదల్ ది కోర్' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అదేవిధంగా హిందీలో ఆమె నటించిన 'సైతాన్' చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది.కథలో తన ప్రాధాన్యతను బట్టే సినిమాలు అంగీకరిస్తున్నారు జ్యోతిక. ఇక సూర్య విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం సూర్య 'కంగువ' సినిమాల్లో నటిస్తున్నాడు. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 10న 'కంగువా' విడుదల కానుంది.

Jyothika revealed Suriya secret

ఇదిలా ఉంటే సూర్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో సూర్య గురించి జ్యోతిక మాట్లాడిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. సూర్య స్నేహపూర్వకంగా తనతో మాట్లాడటం, తనకు చాలా గౌరవం ఇవ్వడం చాలా ఇష్టమని జ్యోతిక తెలిపారు. అతను చేసే పనుల్లో భరించలేని విషయం ఏమిటనే ప్రశ్నకు, అతను బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతాడు. నేను దానిని సహించలేను. దీనిపై ప్రతిరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని నవ్వుతూ చెప్పారు జ్యోతిక. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సూర్య కెరీర్ విషయానికి వస్తే..'కంగువ' తర్వాత ఇది కాకుండా నటుడు సూర్య వద్ద కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'వెట్రిమారన్ వాడి వాసల్', లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'రోలెక్స్' వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+