'Kantara Chapter 1' Twitter Review: పోతారు మొత్తం పోతారు
'కాంతార' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు ఆ కథకు మూలమైన 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రీమియర్ షోలు, ఫస్ట్ రివ్యూలు X (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ప్రాచీన భూత కోల ఆచారం, పౌరాణిక నేపథ్యాన్ని కథాంశంగా తీసుకున్న ఈ చిత్రంపై సోషల్ మీడియాలో వస్తున్న తొలి స్పందనను చూస్తే.. ఇది ప్రేక్షకులకు 'గూస్‌బంప్స్' అనుభవాన్ని పంచుతోందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
Just watched #KantaraChapter1 🔥
— Ravi Chaudhary (@BURN4DESIRE1) October 1, 2025
Rating: ⭐⭐⭐⭐½ (4.5/5)
What a mind-blowing prequel! Rishab Shetty once again proves why he is a master storyteller.
The visuals, the divine aura, the raw emotions & the epic climax – goosebumps guaranteed.
If Kantara (2022) was magic, this… pic.twitter.com/MWKL7KNg7B
రిషబ్ శెట్టి మరోసారి 'మాస్టర్ స్టోరీటెల్లర్' అని నిరూపించుకున్నారని చాలామంది ట్వీట్ చేశారు. ఈ సినిమాలో విజువల్స్, దివ్యమైన వాతావరణం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. ఫస్ట్ పార్ట్ (కాంతార) క్లైమాక్స్ ఎంత అద్భుతంగా ఉందో, దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రీక్వెల్ క్లైమాక్స్ కూడా ఉద్వేగభరితంగా, అద్భుతంగా ఉందని, చివరి 10 నిమిషాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఫ్యాన్స్ కొనియాడారు.

కథానాయకుడు 'బేర్మే' పాత్రలో రిషబ్ శెట్టి నటన 'తీవ్రంగా' ఉందని, ఆయన డైరెక్షన్, రైటింగ్ విజన్‌ను అభినందిస్తూ.. ఇది కేవలం సినిమా కాదు, ఆత్మ నుండి వచ్చిన గొప్ప అనుభూతి అని కొందరు అభిప్రాయపడ్డారు. సంగీతం), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ స్థాయిలో ఉన్నాయని, ఇవి సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయని రివ్యూలలో పేర్కొన్నారు.
Peak response🔥 https://t.co/QCPMO7DArm pic.twitter.com/JNbsYWHQD2
— Vijay Gowda (@ImVijayKN) October 1, 2025
సానుకూల రివ్యూలతో పాటు, ఈ చిత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ వసూళ్లు సాధించింది. తొలి కాంతార సినిమా ఓపెనింగ్‌ను కూడా ఇది అధిగమించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1' థియేటర్లలో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
#KantaraChapter1 Review out now 🔥
— Pranooth Gowda (@pranooth_mp) October 1, 2025
Blockbuster postive reviews from premiere shows ❤️
congratulations #RishabShetty Anna😍pic.twitter.com/KYovh0NO9m
This bit ...pure Goosebumps #KantaraChapter1#KantaraChapter1onOct2@hombalefilms pic.twitter.com/mxmTMezsjf
— KuchBhi🤷🏻 (@Kuch_Bhi_4) October 1, 2025
kaNTaRa Craze all over 💥💥 Releasing in few hours.. All The Best to Entire Team of #KantaraALegendChapter1 for the Blockbuster Success 💥🎉 @shetty_rishab 🎉🎉 #Kantara #Kantara2 #KantaraChapter1 pic.twitter.com/rRyPEUyZul
— H A N U (@HanuNews) October 1, 2025
#KantaraChapter1 WW Pre Sales Gross Around 30CR~(Inc Premieres)... Solid Openings On Cards🔥🔥🔥 pic.twitter.com/9A7NKEbayN
— T2BLive.COM (@T2BLive) October 1, 2025
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా











Click it and Unblock the Notifications