స్లీవ్‌లెస్‌తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోన్న బలగం బ్యూటీ

కావ్య కళ్యాణ్ రామ్ ..బలగం సినిమాతో ఒక్కసారిగా లైఫ్‌లైన్‌లో వచ్చింది. కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చదువు కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

బాలనటి తరువాత గ్యాప్ ఇచ్చిన కావ్య ..తరువాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హార‌ర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మసూద సినిమాలో సంగీత‌, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

Kavya Kalyanram hot photos viral on social media

బలగం సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలంగాణ సాంప్రదాయలకు అద్దం పట్టేలా బలగం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ జంటగా నటించిన ఈ సినిమా జాతీయస్థాయిలో పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా 27 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ హ్యాట్ బ్యూటీ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటేస్ట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా స్లీవ్‌లెస్‌‌తో ఉన్న ఫొటోను ఒకటి పోస్ట్ చేసింది. స్లీవ్‌లెస్ ఫొటోల్లో మరింత హాట్‌గా కనిపించి షాకిచ్చింది. గత బొద్దుగా కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్..ఈ ఫొటోల్లో కొంచెం స్లిమ్‌గా మారినట్టు కనిపిస్తోంది. ఈ లుక్‌లో కుర్రాళ్లకు మతిపొగ్గొట్టేలా ఫొజులిచ్చింది. చున్నీనే డ్రెస్‌లా ధరించి ఫోటోలకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫొటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+