ఇంత అందాన్నా మనం మిస్ అవుతోంది..!

టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు. హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి.

ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్‌ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికిని, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. హిందీ మేకర్స్ ఎవరూ కూడా రాశి ఖన్నాకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో అవకాశాల కోసం రాశి ఖన్నా కొత్త రూటును ఎంచుకుంది.

Raashi Khanna stunning look viral on social media

అందాలకు గేట్లు ఎత్తేసి గ్లామర్ షోకు తెరలేపింది. తాజాగా రాశి ఖన్నా రెడ్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్‌లో సూపర్ గ్లామరస్‌గా దర్శనం ఇచ్చింది. రాశి అందం చూస్తే కళ్ళు తిప్పుకోవడం కష్టం అన్నట్లుగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఇంత అందాన్నా మనం రోజు మిస్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక రాశి ఖన్నా కెరీర్ విషయానికి వస్తే..బాలీవుడ్‌లో ఓ సినిమాతో పాటు, ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ హ్యాట్ బ్యూటీ ..శర్వానంద్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ స్టార్ సినిమాల్లో కనిపింపించడానికి రెడీ అవుతుంది. మరీ ఈ సినిమాలు అయిన రాశి ఖన్నాకు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+