70 ఏళ్ల నటుడితో ఎఫైర్ పెట్టుకున్న 31 ఏళ్ల హీరోయిన్..?
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. తాజాగా ఓ నటి 70 ఏళ్ల నటుడితో ప్రేమయాణం సాగించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ బుల్లితెర హీరోయిన్ శివాంగి వర్మ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు శివాంగి వర్మ సుపరిచితురాలే. శివాంగి వర్మ తన కెరీర్‌ను టెలివిజన్ రంగంతో ప్రారంభించింది. ఆ తర్వాత కాలంలో సినిమాల్లో అవకాశాలు అందుకుంది.ఆమె విభిన్న రకాల పాత్రలను పోషించి, తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.శివాంగి వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో నిత్యం సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది.

తాజాగా ఈ భామ సీనియర్ నటుడుతో నడుతుపుతున్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె సీనియర్ నటుడు గోవింద్ నామ్ దేవ్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని వార్తలు వచ్చాయి.. గోవింద్ నామ్ దేవ్ వయసు 70 .. శివాంగి వయసు 31. దాదాపు అతడిలో సగం కంటే తక్కువ వయసు. అయినా శివాంగి అతడిని పెళ్లాడేందుకు సిద్ధమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గోవింద్ నామ్ దేవ్‌తో శివాంగి వర్మ క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో లేటు వయస్సేలో యంగ్ బ్యూటీతో రొమాన్స్ అంటూ ఈ జంట ప్రేమపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications