Trisha: ఏంటీ.. త్రిష ప్రెగ్నెంటా..? పోస్టు వైరల్..!!

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ భార్య సంగీత విడాకుల వ్యవహారం వైరల్ అవుతున్న క్రమంలో విజయ్- త్రిష ల మధ్య ప్రేమాయణం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల విజయ్- త్రిష చెన్నైలోని ఓ ఫంక్షన్ కు ఒకే కారులో వెళ్లిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం విజయ్ కు అతని భార్య సంగీత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త విజయ్.. ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని.. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. అదే సమయంలో విజయ్- త్రిష ఒకే కారులో కనిపించడంతో ఆ హీరోయిన్ త్రిష అని సామాజిక మాధ్యమాలు కోడై కూస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో త్రిష ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. త్రిషకు 2015లో చెన్నై కు చెందిన వ్యాపారవేత్త వరుణ్ మనియాన్ తో ఎంగేజ్ మెంట్ అయింది. అయితే ఏమైందో తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి రద్దు అయింది.

అయితే ఈ వ్యవహారంపై త్రిష ఓ సారి మాట్లాడుతూ.." నాతో ఎంగేజ్ మెంట్ అయిన వ్యక్తి.. నాకు పలు కండీషన్స్ పెట్టారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆపేయాలని అన్నారు.. దాంతో నేను అతడితో పెళ్లి వద్దనుకున్నాను. నేను ప్రెగ్నెంట్ అయితేనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటాను. లేదంటే చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను. ఒకవేళ నాకు హీరోయిన్ గా ఛాన్సులు రాకపోతే.. చిన్న పాత్రలు అయినా చేస్తాను. కానీ యాక్టింగ్ ను మాత్రం వదులుకోను." అని త్రిష స్పష్టంగా తెలిపారు. గతంలో త్రిష చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Trisha Krishnan Actress Drops Bombshell Pregnancy Means Break from Films Viral Comment Buzz

మరోవైపు ప్రస్తుతం త్రిషపై వస్తున్న కామెంట్స్ నేపథ్యంలో ఆమె ఇన్ స్టా పోస్టు వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్కను పోస్టు చేశారు త్రిష. ఆ కుక్క తోక ఆడిస్తూ ఉండటాన్ని పెట్టారు. ఆ పోస్టులో కరెంట్లీ ఛేజింగ్ కాట్స్ ఇన్ డ్రీమ్ లాండ్ అని మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఇన్ స్టా పోస్టు వైరల్ అవుతోంది. ఇక విజయ్- త్రిష జోడీగా ఐదు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో 'గిల్లి', 'తిరుపాచి', 'లియో' వంటి బ్లాక్‌ బస్టర్ హిట్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+