'గే'ను పెళ్లి చేసుకోబోతున్న పవన్ కల్యాణ్ హీరోయిన్..?
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో మెగా హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో క్రేజ్ సంపాదించుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటం సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్‌తో బ్రో సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించింది.తాజాగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా నటించింది. ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్స్‌తో అందర్ని ఆకట్టుకుంది.
ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, హాట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్‌తో ప్రేమయాణం సాగించి వార్తల్లో నిలిచింది. క్రికెటర్ రిషబ్ పంత్‌తో కొన్నేళ్ళ డేటింగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది.ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి వెళ్లింది ఈ హాట్ బ్యూటీ.ఊర్వశి రౌతేలా గ్రౌండ్‌కు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆమెను చూడటానికి ఎగబడ్డారు.

ఆ మధ్య బాత్ రూమ్ వీడియో రిలీజ్ చేసి పెద్ద రచ్చలేపింది. అందులో ఊర్వశి రౌతేలా బట్టలు విప్పుతున్నట్లు కనిపిస్తోంది.అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాజాగా ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా స్పందించారు. తాను కావాలనే ఆ వీడియోను విడుదల చేశానంటూ ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది.'ఘుస్పైథియా' సినిమాలోని సీన్ అది అంటూ వివరణ ఇచ్చింది.తాజాగా ఈ బ్యూటీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫేమస్ ఒర్రీ తెలియని వ్యక్తి ఉండరు.
ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో వింత వింతగా ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంటాడు. అయితే మనోడి అవతారం చూసిన వారంతా అతను 'గే' అని భావిస్తుంటారు.ఒర్రీ గురించి ఊర్వశి రౌతేలా తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. 'నీ పెళ్లి కోసం నేను ఎదురు చూస్తున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ సింబల్ యాడ్ చేసింది. తర్వాత ఈ కామెంట్‌కు ఒర్రీ రెస్పాండ్ అయ్యాడు. ' నీ పెళ్లి కాదు.. మన పెళ్లి' అని అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై .ఊర్వశి రౌతేలా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక .ఊర్వశి రౌతేలా కెరీర్ విషయానికి వస్తే..బాప్, వెల్కమ్ టు ది జంగిల్, కసూర్ 2 మొదలగు బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
-
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications