లైలా ట్విట్టర్ రివ్యూ..టాక్ ఇలా ఉందేంటీ..!
యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం 'లైలా'.రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఈ ఆసక్తికరమైన పాయింట్ బయటకు రావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ లతో మరింత హైప్ క్రియేట్ చేశారు.
అయితే నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌తో వైసీపీ క్యాడర్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు, నటుడు పృథ్వీ సైతం వైసీపీకి క్షమాపణలు చెప్పడం జరిగింది. రాజకీయ వివాదాల నడుమ విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

'లైలా' సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా కాదని, 2000 సంవత్సరంలో రావాల్సిన సినిమాను ఇప్పుడు తీశారని ఓ నెటజన్ కామెంట్ చేశారు. విశ్వక్ సేన్ స్టోరీ సెలక్షన్ వరస్ట్‌గా ఉందని, అతను ఈ సినిమాతో చాలా నిరాశ పరిచాడని నెటిజన్ చెప్పుకొచ్చాడు. బాడీ షేమింగ్ తప్ప సినిమాలో ఏం లేదని సదరు నెటిజన్ అభిప్రాయపడ్డారు.

పాతతరం కథ , అర్థంలేని హస్యం, ఆకర్షణ లేని సినిమాగా లైలా నిరాశపరిచిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

విశ్వక్ సేన్ యాక్టింగ్ మ్యూజిక్, కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయని, అయితే స్టోరీ పాతదని,సెన్స్‌లెస్ కామెడీతో సినిమా బాలేదని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
#LailaReview
— konaseemaite (@konaseemaite) February 13, 2025
its unanimous talk....worst movie anta..Inka matka best antunaru..Tickets book chesukonnavala paristhithi emito papam!#disasterlaila https://t.co/kuk6RcCH5S
మొత్తానికి సినిమా బాలేదనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
-
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం.. -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ??










Click it and Unblock the Notifications