బాబు పై బ్లాక్‌ బెల్ట్‌

హతుని భార్య చెప్పిన విషయాల ఆధారంగా వేణు అనే రౌడీషీటర్‌ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే నర్సింహారెడ్డి అనే మాజీ నక్సలైట్‌ పేరు , నయీమొద్దీన్‌ మరో మాజీ నక్సలైట్‌ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. పౌరహక్కుల సంఘం నేత పురుషోత్తం హత్యకేసులో ప్రధాన నిందితునిగా వున్న నయీమొద్దీన్‌ ముఠా ఈ హత్య చేసినట్టుగా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+