పాఠకుల ప్రతిస్పందన
భారతీయ స్టాక్‌మార్కెట్లలో హర్షద్ మెహతా సృష్టించిన దుమారం తర్వాత తొమ్మిదేళ్లకు సుమారు అలాంటి సంక్షోభాన్నే మరో బుల్ ఆపరేటర్ సృష్టించగలగడం మన వ్యవస్థలోని బలహీనతలకు, నియంత్రణా సంస్థల అసమర్ధతకు ప్రబల నిదర్శనం. అన్నింటిని మించి రాజకీయ, ఆర్ధిక రంగాలకు సంబంధించిన భయానక అనుభవాలను ఎంత తేలిగ్గా, స్వల్పకాలంలోనే మనం ఎలా మర్చిపోగలమో ఈ సంఘటన ఎత్తి చూపిస్తుంది.












Click it and Unblock the Notifications