ఎమెల్యేల బాధ
దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, చిరంజీవి బావమరిది అల్లుఅరవింద్, యువతరం నటీనటులు ఉదయకిరణ్, ఆకాష్, లయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నదంటే ఖచ్చితంగా సినిమా రిలీజ్ రోజో ఆ ముందు రోజో ఆ సినిమా నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ ఇళ్ళు, ఆఫీసుల మీద దాడి చేస్తారు. ఐ.టి. విషయాల్లో మేం ఎంత ఖచ్చితంగా వున్నా ఇలా దాడి చేయడం వల్ల మార్కెట్ లో మేం అప్రతిష్ఠపాలౌతున్నాం అని అల్లుఅరవింద్ ఆవేదన వ్యక్తం చేశారట.












Click it and Unblock the Notifications
