అఎn్గాన్‌ ఒక అగ్నిగుండం

Posted By:
Subscribe to Oneindia Telugu
నాటి గాంధార రాజ్యం. నేటి అఎn్గానిస్తాన్‌. చేసిన పాపమో, చేయని నేరమో గానీ నేడు భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నది. అఎn్గాన్‌ గడ్డపైకి తొలి అమెరికన్‌ క్షిపణి దూసుకుపోయిన క్షణమే యావత్‌ ప్రపంచం అప్రమత్తమైంది. యుద్ధంతో ప్రత్యక్షంగా సంబంధం వున్న దేశాలు, సంబంధం లేని దేశాలు అన్నింటిపై ఈ దాడుల ప్రభావం ఖాయంగా వుంటుంది. అందువల్లే ఇటు ఆసియా నుంచి అటు ఆఫ్రికా వరకు అన్ని దేశాలు పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X