వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ చిన్నారిని ఆదుకుందాం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగస్టు30, 2004:మొన్నటి శనివారం (ఆగస్టు 28న) జరిగిన యుకె లాటరీ జాక్‌పాట్‌లోనలుగురికి 5,055,112పౌండ్లు అంటే 42కోట్ల రూపాయల నగదు బహుమతులువచ్చాయి. ఈ బుధవారం జరిగే డ్రాలో 25కోట్ల జాక్‌పాట్‌తో సహా 83కోట్లరూపాయల బహుమతుల ఖజానా మీ కోసం ఎదురు చూస్తోంది.ఈ లాటరీలో పన్ను మినహాయింపు గల కోట్లాదిపౌండ్లను గెలుచుకోండి. మీ కలలు పండే రోజు ఇదే అయినప్పుడురేపటి వరకు వేచి ఉండడం దేనికి?

ఒకక్షణంలో కోటీశ్వరులు కావడం ఇప్పుడెంతోసులభం. ప్లే యుకెలాటరీ డాట్‌కాం సురక్షితమైనవెబ్‌సైట్‌. యుకెలాటరీ టికెట్లను ఈసైటు ద్వారా నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చు.లాటరీ ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను ఇండియాతోసహా ఏ దేశానికైనా ఎటువంటి ఇబ్బంది లేకుండాబట్వాడా చేసుకోవచ్చు. టికెట్లను ఆన్‌లైన్లోకొనుక్కోవచ్చు. లేదా ఫ్యాక్సు ద్వారా ప్రాసెస్‌చేసుకోవచ్చు. ఐదేళ్ళ క్రితం ఏర్పడినఈ యుకె కంపెనీకి నలభై రెండుదేశాల్లో రెగ్యులర్‌ ప్లేయర్లు ఉన్నారు. ప్రతివారం పది లక్షల మందికి పైగా చిన్నా పెద్దావిన్నర్లతో ఈ లాటరీ బాగా పాపులర్‌ అయింది.

ప్లేయుకెడాట్‌కాంద్వారా ఆటగాళ్ళు తమ కలలను నిజం చేసుకోవచ్చు.గరిష్టంగా మూడు కోట్ల పౌండ్ల వరకులాటరీలో పొందవచ్చు అని కంపెనీ సిఇవో మార్టిన్‌రిమాన్‌ చెప్పారు. పెద్ద మొత్తాలువస్తున్నందువల్ల ప్రపంచవ్యాప్తంగాప్లేయర్లు అత్యంత ఉత్సాహంతో దీంట్లోపాల్గొంటున్నారు. జాక్‌పాట్‌ కొడితే ఏం చేస్తామన్నఆలోచనే ప్లేయర్లకు ఆనందాతిశయంకలిగిస్తోంది అని ఆయన వివరించారు. యుకెలాటరీ డ్రాలు వారానికిరెండు సార్లు బుధవారం, శనివారంజరుగుతాయి. పెద్ద మొత్తాలు లాటరీలో పొందాలనుకునేవారు ప్ల్లే యుకెలాటరీ డాట్‌కాం లోకివెళ్ళి కొత్తవారైతే రిజిస్టరు చేసుకోవాలి.ఒకటి నుంచి నలబై తొమ్మిది నంబర్ల ఉంటాయి.వాటిలో ఆరు నెంబర్ల మీద క్లిక్‌ చేసి ఉత్కంఠగాఎదురు చూడండి. కొన్ని గంటల్లో మీరు కోటీశ్వరులుకావచ్చు. మీ జీవితమే మారిపోవచ్చు. లాటరీలోవచ్చిన మొత్తాల చెల్లింపు ఖచ్చితంగా జరుగుతుంది.యుకెలో వీటిపై పన్ను ఉండదు. సొంతదేశానికైనా డబ్బును నిముషాల్లో బట్వాడా చేసుకోవచ్చు.

మొదటిసారిఆడే ప్లేయర్లు ఆరు నెంబర్ల మీద క్లిక్‌చేసి కొద్ది గంటలు వేచి చూడండి. విజేత మీరేకావచ్చు.మొదటిసారిఆడే ప్లేయర్లు ఆరు నెంబర్ల మీద క్లిక్‌ చేసి కొద్ది గంటలు వేచిచూడండి. విజేత మీరే కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X