పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సభ్యునిగా వున్న కోట్ల, అయిదు రాష్ట్రాల్లో అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య ఒకటి రెండు సార్లు పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను చేతపట్టిన సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి నాయకుడు సత్యనారాయణ పనితీరును గురించి ఆమెకు ఒక నివేదికను అందజేసినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
