హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందానికి ఆభరణాలు తొడిగితే ఇలాగే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆభరణాలకు సంబంధించి అతిపెద్ద ఫెయిర్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ జువెల్లరీ, పెర్ల్ అండ్ జెమ్స్ ఫెయిర్ ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీల్లో 9వ జువెల్లరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్‌దాస్ తెలిపారు.

హోటల్ తాజ్‌కృష్ణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రఖ్యాత ఆభరణాల ఉత్పత్తిదారులు, వ్యాపారులు పాల్గొనే ఈ ఫెయిర్ నగరంలోని వ్యాపారులకు ఉపయోగపడుతుందన్నారు.

ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఫెయిర్‌ను ఈ ఏడాది హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం నగరానికి చెందిన ఆయా జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ రూపొందించిన కలెక్షన్స్‌ను మోడల్స్ ధరించి ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ కుమార్ తయాల్, హైదరాబాద్ జువెల్లరీ అసోసియేషన్ నేత అవినాష్, యూబీఎం ప్రతినిధి అపూర్వ కుమార్, ఏపీ బంగారు, వెండి, వజ్రాభరణాల వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు సూర్యప్రకాశ్, డిజైనర్ నేహాలుల్లా తదితరులు పాల్గొన్నారు.

యూబీఎం ఫెయిర్

యూబీఎం ఫెయిర్

ఆభరణాలకు సంబంధించి అతిపెద్ద ఫెయిర్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ జువెల్లరీ, పెర్ల్ అండ్ జెమ్స్ ఫెయిర్ ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీల్లో 9వ జువెల్లరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్‌దాస్ తెలిపారు.

యూబీఎం ఫెయిర్

యూబీఎం ఫెయిర్

హోటల్ తాజ్‌కృష్ణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రఖ్యాత ఆభరణాల ఉత్పత్తిదారులు, వ్యాపారులు పాల్గొనే ఈ ఫెయిర్ నగరంలోని వ్యాపారులకు ఉపయోగపడుతుందన్నారు.

యూబీఎం ఫెయిర్

యూబీఎం ఫెయిర్

ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఫెయిర్‌ను ఈ ఏడాది హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

యూబీఎం ఫెయిర్

యూబీఎం ఫెయిర్

అనంతరం నగరానికి చెందిన ఆయా జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ రూపొందించిన కలెక్షన్స్‌ను మోడల్స్ ధరించి ప్రదర్శించారు.

English summary
The ninth edition of Hyderabad Jewellery, Pearl and Gem Fair will be held here for two-days from June 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X