అత్యాచారాలు, హత్యలు: ఆప్ ఆందోళన(పిక్చర్స్)
హైదరాబాద్: భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాత నగరంలో ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారానికి, హత్యకు గురైన బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని పుణెలో దుండగుల దాడిలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మొహిసిన్ షేక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతుకు కారణమైన పవర్ ప్రాజెక్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఆప్ ఆందోళన
భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాత నగరంలో ఆందోళన చేపట్టారు.

ఆప్ ఆందోళన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారానికి, హత్యకు గురైన బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఆప్ ఆందోళన
మహారాష్ట్రలోని పుణెలో దుండగుల దాడిలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మొహిసిన్ షేక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఆప్ ఆందోళన
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో 24 మంది గల్లంతుకు కారణమైన పవర్ ప్రాజెక్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఆప్ ఆందోళన
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో పడిపోయి మరణించిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆప్ నాయకులు కోరారు.












Click it and Unblock the Notifications