ఆశ్చర్యం: బాలిక కళ్ల నుంచి రాళ్లు
ఆదిలాబాద్: సాధారణంగా కళ్ల నుండి కన్నీళ్లు లేదా ఆనంద భాష్పాలు రావాలి. కానీ ఆశ్చర్యంగా చెన్నూర్ మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక కళ్ల నుంచి రాళ్లు వస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. నగెరి సమ్మక్క-సమ్మయ్య దంపతుల కూతురు స్వర్ణలత కళ్ల నుంచి రాళ్లు వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం స్వర్ణలత మూడవ తరగతి చదువుతోంది. ఇప్పటి వరకు స్వర్ణలతకు కళ్లకు సంబంధించిన ఎలాంటి వ్యాధీ లేదని, గత వారం నుంచి అదే పనిగా కళ్ల నుంచి రాళ్లు వస్తున్నాయని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దీంతో సమీపంలోని అంగ్రాజ్‌పల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు హైదరాబాద్‌లోని సరోజనీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్వర్ణలత కళ్లనుంచి 30 వరకూ రాళ్లు వచ్చాయని, ఎవరైనా ఆర్థికంగా తమ కుటుంబాన్ని సాయం చేసి, తమ కూతురికి వైద్యం అందించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications