అందం చూపిన చోప్రా: నవ్విన సుమ(పిక్చర్స్)
హైదరాబాద్: తాజ్‌కృష్ణాలో గురువారం ట్రెండ్జ్ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. బాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా ఈ ప్రదర్శనను ప్రారంభించి సందడి చేసింది. ఈ సందర్భంగా ఫొటోలకు ఫొజులిచ్చారు మన్నారా చోప్రా.
మన్నారా చోప్రాతో పాటు ప్రముఖ టీవీ యాంకర్ సుమ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా 100మందికి పైగా డిజైనర్ల కలెక్షన్స్‌ను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 25 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

మన్నారా చోప్రా
తాజ్‌కృష్ణాలో గురువారం ట్రెండ్జ్ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.

యాంకర్ సుమ సందడి
బాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా ఈ ప్రదర్శనను ప్రారంభించి సందడి చేసింది.

యాంకర్ సుమ
ఈ సందర్భంగా ఫొటోలకు ఫొజులిచ్చారు మన్నారా చోప్రా.

మన్నారా చోప్రా
మన్నారా చోప్రాతో పాటు ప్రముఖ టీవీ యాంకర్ సుమ కూడా పాల్గొని సందడి చేశారు.

మన్నారా చోప్రా
ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా 100మందికి పైగా డిజైనర్ల కలెక్షన్స్‌ను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 25 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

మన్నారా చోప్రా
తాజ్‌కృష్ణాలో గురువారం ట్రెండ్జ్ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.

మన్నారా చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా ఈ ప్రదర్శనను ప్రారంభించి సందడి చేసింది. ఈ సందర్భంగా ఫొటోలకు ఫొజులిచ్చారు మన్నారా చోప్రా.

మన్నారా చోప్రా
మన్నారా చోప్రాతో పాటు ప్రముఖ టీవీ యాంకర్ సుమ కూడా పాల్గొని సందడి చేశారు.

మన్నారా చోప్రా
ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా 100మందికి పైగా డిజైనర్ల కలెక్షన్స్‌ను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 25 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

Click it and Unblock the Notifications