హైదరాబాద్ అంటే ఇష్టం: మన్నారా చోప్రా(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటి మన్నారా చోప్రా అన్నారు. ముంబై మాదిరిగా వ్యాపార దృక్పథంతో ఇక్కడి వారు ఆలోచించరని, ఆత్మీయతను పంచుతారని, ఆదరిస్తారని తెలిపారు.
సోమవారం అమీర్‌పేట్‌లోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. తెలుగులో ఓ చిత్రం చేశానని తెలిపారు. సునీల్ శర్మ, సాయిధర్మతేజలతో మరో రెండు చిత్రాలు రాబోతున్నాయని చెప్పారు.
హిందీలో తాను చేసిన ‘జిద్' ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. దక్షిణాదిన మంచి అవకాశాలు వస్తున్నాయని మన్నారా చోప్రా తెలిపారు.

మన్నారా చోప్రా
హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటి మన్నారా చోప్రా అన్నారు.

మన్నారా చోప్రా
ముంబై మాదిరిగా వ్యాపార దృక్పథంతో ఇక్కడి వారు ఆలోచించరని, ఆత్మీయతను పంచుతారని, ఆదరిస్తారని తెలిపారు.

మన్నారా చోప్రా
సోమవారం అమీర్‌పేట్‌లోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

మన్నారా చోప్రా
తెలుగులో ఓ చిత్రం చేశానని తెలిపారు. సునీల్ శర్మ, సాయిధర్మతేజలతో మరో రెండు చిత్రాలు రాబోతున్నాయని చెప్పారు.

మన్నారా చోప్రా
హిందీలో తాను చేసిన ‘జిద్' ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. దక్షిణాదిన మంచి అవకాశాలు వస్తున్నాయని మన్నారా చోప్రా తెలిపారు.

మన్నారా చోప్రా
హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటి మన్నారా చోప్రా అన్నారు.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications