రాణీమహల్లోనే కేసీఆర్: కోటలో కొత్త బైక్స్(పిక్చర్స్)

హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

వేడుకలకు విచ్చేసే వీఐపీలతో పాటు వెనుక భాగంలో ఉండి వేడుకలను వీక్షించేందుకు వచ్చే సాధారణ ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.

కోట చారిత్రక దృక్పథాన్ని ఇనుమడింపజేసే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతాకావిష్కరణ చేసే రాణి మహల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. పతాకావిష్కరణ జరిగే రిహార్సల్స్‌ను కూడా ఆయన తిలకించారు.

కవాతు

కవాతు

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనున్న నేపథ్యంలో.. కోట ప్రాంతంలో పోలీసులు మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం.

తనిఖీ

తనిఖీ

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

గోల్కొండ

గోల్కొండ

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతాకావిష్కరణ చేసే రాణి మహల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. పతాకావిష్కరణ జరిగే రిహార్సల్స్‌ను కూడా వారు తిలకించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

రాణి మహల్‌ ప్రాంతంలో జరిగే వేడుకలకు వచ్చే ముఖ్యమంత్రి వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు పోలీసు అధికా రులు తెలిపారు.

గోల్కొండ

గోల్కొండ

చారిత్రక కట్టడాలలో ఇతర వాహనాలకు స్థలం లేకపోవడం వల్లే కేవలం ముఖ్యమంత్రి వాహనం మాత్రమే లోపలకు అనుమతించనున్నట్లు చెప్పారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనున్న నేపథ్యంలో.. కోట ప్రాంతంలో పోలీసులు మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం. కాగా, గోల్కొండ కోట వద్ద కొత్త బైక్స్‌తో పోలీస్.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ కోటలో తక్కువ స్థలం ఉండటం వల్ల కేవలం పాస్‌లు జారీ చేసిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని నగర పోలీసు కమిషనర్‌ మహేందర్ రెడ్డి తెలిపారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనున్న నేపథ్యంలో.. కోట ప్రాంతంలో పోలీసులు మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం.కాగా, గోల్కొండ కోట వద్ద కొత్త రకం బైక్స్‌తో పోలీస్.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతాకావిష్కరణ చేసే రాణి మహల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. పతాకావిష్కరణ జరిగే రిహార్సల్స్‌ను కూడా వారు తిలకించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనున్న నేపథ్యంలో.. కోట ప్రాంతంలో పోలీసులు మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పాస్‌లు పొందిన వారికి వాహనాల పార్కింగ్‌ కేటాయించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఉత్సవాలకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు.

తనిఖీ

తనిఖీ

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

తనిఖీ

తనిఖీ

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతాకావిష్కరణ చేసే రాణి మహల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. పతాకావిష్కరణ జరిగే రిహార్సల్స్‌ను కూడా వారు తిలకించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతాకావిష్కరణ చేసే రాణి మహల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనున్న నేపథ్యంలో.. కోట ప్రాంతంలో పోలీసులు మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతాకావిష్కరణ చేసే రాణి మహల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు.

తనిఖీ

తనిఖీ

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

డాగ్ స్వ్కాడ్

డాగ్ స్వ్కాడ్

పంద్రాగస్డు వేడుకల నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాదులోని గోల్కొండ కోటలో డాగ్ స్వ్కాడ్‌తో మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతో సహా పలువురు అధికారులు మంగళవారం గోల్కోండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+