రష్యాలో భారత బిజినెస్ మాగ్నెట్ Home Feature NRI Full Story
కౌన్సిల్ 150 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు ఒక్క ఆసియన్ కూడా ఎన్నిక కాలేదు. ప్రస్తుతం రంగంలో వున్న అయిదుగురిలో రేణు లోబో, ఇందర్‌జిత్‌సింగ్, జైరామ్ థక్రాల్ ప్రవాస భారతీయులు. కాగా మరో ఇద్దరిలో బంగ్లాదేశీయుడు మొర్షద్ అలాం, గయానా వాసి రూప్‌నారాయణ్ (ఈయన పూర్వికులు కూడా భారతీయులే) వున్నారు. వీరు కాకుండా మరో అయిదుగురు దక్షిణాసియావాసులు కూడా పోటీలో వున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ జాతీయ రాజకీయాల్లో తమకే మాత్రం ఉనికి లేదని బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్‌గా వున్న లోబో అన్నారు.












Click it and Unblock the Notifications