వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో సిక్కులపై దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ సంఘటనలో గురుద్వారాకు పెద్దగా నష్టం జరగలేదు. ఈ సమయంలో అక్కడే వున్న రణ్‌వీర్‌ సింగ్‌ అనే యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. మరో సంఘటనలో వీధిలో వెళ్లుతున్న సిక్కు పెద్ద ఒకరిని కొందరు యువకులు బేస్‌బాల్‌ బ్యాట్స్‌తో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ రెండు సంఘటనలు స్థానిక సిక్కుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. తగు జాగ్రత్తలో వుండాల్సిందిగా దేశవ్యాప్తంగా వున్న సిక్కులకు సూచనలు జారీ చేసినట్టుగా సిక్కుమత పెద్దలు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X