ెకల్లాగ్‌ బి-స్కూల్‌ డీన్‌గా దీపక్‌జైన్‌

సిడ్నీః ఆస్ట్రేలియా ప్రధాని జాన్‌ హోవర్డ్స్‌ తమ దేశ విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగంలో భారత్‌ ఊసు లేకపోవడం పట్ల ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటయిన ఆస్ట్రేలియా భారతీయ సంఘాల సమాఖ్య గ్రాన్‌విల్లే టౌన్‌హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను నిరసనను బహిరంగపర్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+