హోంపేజి
తిక్కవరపు సుబ్బరామిరెడ్డి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసినదానికంటే ఢిల్లీ, ముంబాయి సర్కిల్స్‌కే బాగా తెలుసు. ఆయన ఒక రోజు రుద్రయాగంలో కూర్చుంటే మరో రోజు ముంబయ్‌లో హైటెక్ పార్టీలు ఇస్తూ ఉంటారు. జయప్రద వంటి వాళ్ళను అమర్‌సింగ్ లాంటి వాళ్ళకి పరిచయం చేసి మత్తులో చోద్యం చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య రాష్ట్రంలో ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు ఆ లబ్దిదారుల్లో సుబ్బరామిరెడ్డి ఒకరు. ఆయన ఏ కాంట్రాక్టునూ స్వయంగా చేయరు. సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇరిగేషన్ కాంట్రాక్టుల అడ్వాన్సుల్లో భాగంగా సుబ్బరామిరెడ్డి కంపెనీకి 300 కోట్ల రూపాయల అడ్వాన్సు అందినట్టు సమాచారం. కేంద్రంలో సుబ్బరామిరెడ్డికి ఆప్తురాలు అంబికాసోని. ఆమెకు నగల నుంచి మంచి ఆవకాయ పచ్చడి వరకు సప్లై చేసే రెడ్డిగారికి ఇప్పుడు ఆమె హవా తగ్గడంతో కేంద్రంలో చిక్కులు ఎదురవుతున్నాయి.
విజయశాంతి- నరేంద్ర- ఏమిటీ నాటకం?
పునాడులో విభేదాలు- టిడిపిలో హర్షం












Click it and Unblock the Notifications
