ఆయన భార్య కూడా నటిస్తుందట
ఆయనేమో బాలీవుడ్ బాద్ షా. ఆయన భార్య గౌరి. ఆమె బాలీవుడ్ హీరోయిన్లకేం తీసిపోదు. అందుకేనేమో షారూక్ ఖాన్ చిరకాల మిత్రురాలు ఫరాఖాన్ తదుపరి దర్శకత్వం వహించనున్న సినిమాలో హీరోయిన్ గా చేయాలని కోరింది. షారూక్ కూడా ఆమెకు వంత పాడాడు. ఇంతకు ముందు కూడా చాలా మార్లు గౌరికి ఇలాంటి విజ్ఞప్తులు వచ్చినా ఒప్పుకోలేదు కానీ ఈ మారు ఏమైందో తెలీదు కానీ ఈ సారి నేను రెడీ అంది గౌరి. అంతే ఆమెను పెద్దస్టార్ అవడం ఖాయమని ఫరా, షారూక్ లు పొగడ్తలతో ముంచెత్తారట.












Click it and Unblock the Notifications
