చిరంజీవి టెంపో తగ్గుతోందా?

అయితే మీడియా ప్రతిసారీ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. మీడియా ప్రతినిధులు కూడా మనుషులే. వారి బలాలు, బలహీనతలు వారికి ఉంటాయి. అయినా పవన్ కళ్యాణ్ నిన్న చిరు పార్టీ ఆఫీసులో మీడియా ప్రతినిధులకు సారీ చెప్పి, తిరుపతి సమావేశంలో మీడీయా ప్రతినిధులకు జరిగిన అసౌకర్యాలను ఒక పుస్తకంలో రాసుకోవడం చెప్పుకోదగిన విషయమే. అయితే ఎవరూవిర్రవీగకూడదు. రాజకీయ నాయకులైనా, మీడీయా ప్రతినిధులైనా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాలుగు ఎస్టేట్ లకు సంబంధించిన బాధ్యతాయుత వ్యక్తులు ఇక మీదట ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన విషయం విశాలమైన ప్రజా ప్రయోజనాల రీత్యా చాలా అవసరం. ఈ అభిప్రాయాన్ని మీ మిత్రులతో పంచుకోండి, వారితో చర్చించండి












Click it and Unblock the Notifications