కాంగ్రెస్ కు మహేష్ మొండి 'చెయ్యి'!

ఆ తర్వాత కృష్ణ, విజయనిర్మల వైఎస్ క్యాంపు కార్యాలయానికి వెళ్ళి ఒక పెళ్ళికి వారిని స్వయంగా ఆహ్వానించి వచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమకెన్ని ఫేవర్లు చేసినా మహేష్ బాబు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసే విషయంలో కృష్ణ ఎటువంటి కమిట్ మెంట్ ఇవ్వకపోవడం విశేషం. కాంగ్రెస్ నుంచి ప్రచారం వత్తిడికి దూరంగా ఉండేందుకు మహేష్ బాబు తన తాజా చిత్రం షూటింగ్ కోసం రెండు మూడు నెలల పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు సమాచారం. మహేష్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
