చిరంజీవి పార్టీ.. మరిన్ని విశేషాలు....

చిరంజీవి ప్రతి ఏడాది తన జన్మదినం రోజున తాను హైదరాబాద్ లో ఉండడం లేదని ఒకటి రెండు రోజుల ముందు చెప్పడం, అయినా ఆయన ఇక్కడే ఉండడం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన ఈ తరంలో గొప్పవాడు కాబట్టి అభిమానులు వచ్చేసి ఎక్కడ "అతి" ప్రదర్శిస్తారోనని ఆయన భయం. నిజంగా అతి అభిమానం ఎవరి వ్యక్తిగత జీవితాలకైనా ఇబ్బంది కరమే.
ఇప్పుడిప్పుడే చిరంజీవి సామాన్యూల తో సినిమా ఫక్కీలో అయినా అభిమానంగా మాట్లాడూతున్నారు. దానికి ఆ రెండు పెద్ద పత్రికల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. సామాజిక సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి వల్ల సమాజంలో ఏమాత్రం మంచి మార్పు వస్తుందని మనం నమ్ముతున్నా మంచి హృదయంతో ఆహ్వానిద్దాం. చిరులో ఏ మాత్రం చేదు ఉన్నా మనం మంచి మనసుతో వేలెత్తి చూపుదాం, ఇదంతా మెరుగైన సమాజం కోసమే. ఈ ఆర్టికల్ ను మీ మిత్రులతో పంచుకుని మంచి సమాజం కోసం మీ వంతు సహకారాన్ని అందించండి.












Click it and Unblock the Notifications