చిరంజీవి రాజకీయ దర్శకులు

మరో దర్శకుడు గతంలో విప్లవ సినిమాలు తీసినవారు. ఇటీవల చిరంజీవి తలపెట్టిన సినిమాకు దర్శకుడిగా ఈయనే పేరే ప్రముఖంగా వినిపించింది. ఈ దర్శకులు ఇప్పటికే చిరంజీవి ప్రచారం కోసం ఏడు పాటలను రికార్డు చేశారట. వీడియోలు కూడా తీశారట. పాటలను నాగబాబుతో తప్ప మిగతా చిరంజీవి కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేసిన యువకవి రాశారని సమాచారం.












Click it and Unblock the Notifications